Surprise Me!

Varun Dhawan , Natasha Dalal Tie The Knot In Alibaug | Filmibeat Telugu

2021-01-25 1 Dailymotion

Varun Dhawan Natasha Dalal wedding in Mumbai.
#Varundhawan
#NatashaDalal
#Bollywood

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే సినిమాతో బాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ ధావన్. బడా డైరెక్టర్ డేవిడ్ ధావన్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. మొదటి చిత్రంతోనే అద్భుతమైన యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగాడు. ఇలా కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో తన చిన్ననాటి స్నేహితురాలితో వివాహానికి సిద్ధం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి వరుణ్ పెళ్లి ఘనంగా జరిగింది. అయితే, అక్కడ సీసీ కెమెరాలు కూడా తీసేయడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు మీకోసం

Buy Now on CodeCanyon